నేపాల్ కింగ్ నుంచి 5000 Gold Coins బహుమతిగా పొందిన Pandit Jasraj కన్నుమూత! || Oneindia Telugu

2020-08-18 113

తన గానమాధుర్యంతో 80 ఏళ్లపాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సంగీత సామ్రాట్, 'పద్మవిభూషణ్' పండిట్ జస్‌రాజ్ ఇకలేరన్న వార్త సంగీత ప్రపంచంలో పెను విషాదాన్ని నింపింది. 90ఏళ్ల జస్‌రాజ్ సోమవారం తెల్లవారుజామున అమెరికాలోని న్యూజెర్సీలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె దుర్గా జస్‌రాజ్ స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

#PanditJasraj
#musiclegend
#PadmaVibhushanPanditJasraj
#Indianclassicalvocalist
#DurgaJasraj
#RandhirJaiswal
#ShraddhaPandit
#ShwetaPandit
#PMModi